There are reports of differences in the BRS party going viral on social media. Especially on Rakhi day, news went viral that KTR avoided tying Rakhi. A BRS female leader responded to this. She tried to explain what happened that day. Apart from that, she spoke about the differences between KTR and Kavitha.
బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా రాఖీ రోజు కేటీఆర్ రాఖీ కట్టించుకోకుండా తప్పించుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ మహిళా నేత స్పందించారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా కేటీఆర్, కవిత మధ్య విభేధాలపై ఆమె మాట్లాడారు.
#mlckavitha
#ktr
#brs
Also Read
కేసీఆర్ తో కవిత భేటీ - కేటీఆర్ సహా ముఖ్యులకు పిలుపు, కీలక మలుపు..!! :: https://telugu.oneindia.com/news/telangana/kcr-key-meeting-with-party-leaders-amid-kavitha-meeting-with-him-447955.html?ref=DMDesc
కేటీఆర్ vs బండి వివాదం లో కీలక మలుపు, నెక్స్ట్ఇక..!! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-legal-notices-for-bandi-sanjay-over-his-comments-in-phone-tapping-case-447501.html?ref=DMDesc
ఇక కేరాఫ్ ఢిల్లీ, గేమ్ ఛేంజ్ - కేసీఆర్ కీలక నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/kcr-made-key-directions-for-party-leaders-over-kaleswaram-report-details-here-447423.html?ref=DMDesc